Street Style Chicken 65 : రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై ల‌భించే స్ట్రీట్ స్టైల్ చికెన్ 65.. త‌యారీ ఇలా..!

Street Style Chicken 65 : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసుకోద‌గిన వెరైటీ వంట‌కాల్లో చికెన్ 65 కూడా ఒక‌టి. చికెన్ 65 చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చక్క‌గా ఉంటుంది. దీనిని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా చికెన్ … Read more