Street Style Chicken Pakoda : రోడ్డు పక్కన బండ్ల మీద అమ్మే చికెన్ పకోడీలు.. ఇలా చేస్తే టేస్టీగా వస్తాయి..!
Street Style Chicken Pakoda : మనకు సాయంత్రం సమయంలో రోడ్ల పక్కన బండ్ల మీద లభించే వివిధ రకాల రుచికరమైన చిరుతిళ్లల్లో చికెన్ పకోడాలు కూడా ఒకటి. చికెన్ పకోడా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. బండ్ల మీద చేసే ఈ చికెన్ పకోడా క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటుంది. దీనిని అదే రుచితో, అంతే క్రిస్పీగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి…