Street Style Onion Pakoda : ఈ చిట్కాలను పాటిస్తే.. రోడ్డు పక్కన బండ్లపై లభించే ఆనియన్ పకోడాలను ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవచ్చు..!
Street Style Onion Pakoda : ఉల్లి పకోడాలు.. వీటిని ఎంతో కాలంగా మనం స్నాక్స్ గా తీసుకుంటూ ఉన్నాము. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయాల్లో బండ్ల మీద, స్వీట్ షాపుల్లో ఇవి మనకు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అలాగే వీటిని ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటారు. ఉల్లిపాయ పకోడాలను తయారు చేసుకోవడం చాలా సులభం. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల అచ్చం బండ్ల మీద అమ్మే విధంగా రుచిగా, … Read more









