Street Style Tea : ఇలా చేస్తే చాలు.. రోడ్ల పక్కన బండ్లపై లభించే లాంటి రుచితో టీ చేసుకోవచ్చు..!
Street Style Tea : టీ.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చాలా మంది ఎంతో ఇష్టంగా టీ ని తాగుతూ ఉంటారు. టీ ని తాగడం వల్ల శరీరబడలిక తగ్గుతుంది. ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. టీ ని తయారు చేసే విధానం మనందరికి తెలిసిందే. కానీ ఈ టీ ని మరింత రుచిగా, మరింత కమ్మగా స్ట్రీల్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. టీ తయారీకి … Read more









