Sugandha Sabja Sharbat : ఎండాకాలంలో చల్ల చల్లని సుగంధ సబ్జా షర్బత్.. ఇంట్లోనే ఇలా చేయవచ్చు..
Sugandha Sabja Sharbat : వేసవికాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది షర్బత్ ను తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. బయట లభించే రసాయనాలు కలిగిన శీతల పానీయాలను తాగడం కంటే ఇంట్లోనే షర్బత్ ను తయారు చేసుకుని తాగడం చాలా మంచిది. మనం మన రుచికి తగినట్టు రకరకాల షర్బత్ లను తయారు చేసుకుని తాగుతూ ఉంటాం. మనం సులభంగా చేసుకోదగిన వివిధ రకాల షర్బత్ లలో సుగంధ సబ్జా షర్బత్ కూడా ఒకటి. … Read more









