మీకు సులేమానీ చాయ్ గురించి తెలుసా ? ఎలా తయారు చేయాలంటే ?
ఉదయం నిద్ర లేవగానే వేడి వేడిగా గొంతులో చాయ్ పడకపోతే కొంత మందికి ఏమీ తోచదు. బెడ్ టీ తాగి కొందరు తమ దినచర్యను ప్రారంభిస్తారు. ఇక కొందరు బ్రేక్ ఫాస్ట్ చేశాకే టీ తాగుతారు. ఆ తరువాత బయటకు గనక వెళితే రోజులో ఎక్కడైనా సరే ఒక చోట తమ ఫేవరెట్‌టీని ఆస్వాదిస్తారు. అయితే చాయ్‌లలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ సులేమానీ చాయ్ బాగా ప్రసిద్ధి గాంచింది. దీన్ని హైదరాబాద్‌తోపాటు పలు ఇతర ప్రాంతాల్లోనూ … Read more









