Sweet Bonda : తియ్యని బొండాలను ఇలా ఎప్పుడైనా చేశారా.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Sweet Bonda : మనం బెల్లాన్ని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో రకరకాల తీపి వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బెల్లంతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. బెల్లంతో చేసుకోదగిన వివిధ రకాల తీపి వంటకాల్లో బెల్లం బోండాలు కూడా ఒకటి. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. పూర్వకాలంలో వీటిని ఎక్కువగా తయారు చేసేవారు. ఈ బొండాలను తయారు చేయడం కూడా చాలా తేలిక. కరకరలాడుతూ … Read more









