Sweet Chutney : ఇడ్లీ, దోశ‌ల‌లోకి తియ్య‌ని చ‌ట్నీని ఇలా చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Sweet Chutney : మ‌నం ఉద‌యం అల్పాహారంగా తిన‌డానికి దోశ‌, ఇడ్లీ, వడ వంటి ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటిని తిన‌డానికి వివిధ ర‌కాల చ‌ట్నీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సాధార‌ణంగా వీటిని తిన‌డానికి ప‌ల్లి చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా ఇడ్లీ, దోశ వంటి వాటిని తిన‌డానికి స్వీట్ చ‌ట్నీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. స్వీట్ చ‌ట్నీ … Read more