Sweet Corn Butter Masala : సాయంత్రం సమయంలో స్వీట్ కార్న్‌తో ఇలా స్నాక్స్ చేయండి.. ఎంతో బాగుంటాయి..!
Sweet Corn Butter Masala : మనం స్వీట్ కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. స్వీట్ కార్న్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. స్వీట్ కార్న్ ను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. బీపీ మరియు షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. ఇవే కాకుండా స్వీట్ కార్న్ తో అనేక ఇతర … Read more









