Sweet Corn Garelu : స్వీట్ కార్న్‌తో ఎంతో రుచికరమైన గారెలు.. ఇలా చేసుకోవచ్చు..
Sweet Corn Garelu : మనం స్వీట్ కార్న్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. స్వీట్ కార్న్ ను తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని ఉడికించి, వేయించి తీసుకోవడంతో పాటు ఈ స్వీట్ కార్న్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. స్వీట్ కార్న్ తో మనం ఎంతో రుచిగా ఉండే గారెలను కూడా తయారు చేసుకోవచ్చు. … Read more









