Sweet Corn Vadalu : స్వీట్ కార్న్‌తోనూ ఎంతో రుచిగా ఉండే వ‌డ‌ల‌ను చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Sweet Corn Vadalu : మ‌నం ఆహారంగా స్వీట్ కార్న్ ను కూడా తీసుకుంటూ ఉంటాం. స్వీట్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స్వీట్ కార్న్ లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. స్వీట్ కార్న్ ను మ‌నం ఎక్కువగా ఉడికించి తీసుకుంటూ ఉంటాం. అలాగే వివిధ ర‌కాల వంట‌ల్లో, చిరుతిళ్ల … Read more