Sweet Kharjura : స్వీట్ ఖ‌ర్జూరాల‌ను ఎప్పుడైనా చేశారా.. ఇలా చేసి తింటే రుచి అద్భుతంగా ఉంటాయి..

Sweet Kharjura : మ‌నం పంచ‌దార‌తో ర‌క‌ర‌కాల తియ్య‌టి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పంచ‌దార రుచిని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. పంచ‌దార‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. క‌నుక అప్పుడ‌ప్పుడూ మాత్ర‌మే పంచ‌దార‌తో తీపి వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తినాలి. పంచ‌దార‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో స్వీట్ ఖ‌ర్జూరాలు కూడా ఒక‌టి. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈస్వీట్ ఖ‌ర్జూరాల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోగ‌లిగే … Read more