Sweet Lassi : ఎండ‌వేడిని త‌ట్టుకోవాలంటే.. ఇలా చ‌ల్ల‌ని ల‌స్సీని త‌యారు చేసి తాగండి..!

Sweet Lassi : వేసవికాలంలో మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో లస్సీ కూడా ఒక‌టి. పెరుగుతో చేసే ఈ ల‌స్సీ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు వివిధ రుచుల్లో కూడా ఈ లస్సీ ల‌భిస్తూ ఉంటుంది. వాటిల్లో స్వీట్ ల‌స్సీ కూడా ఒక‌టి. పంచ‌దార వేసి చేసే ఈ స్వీట్ ల‌స్సీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తాగ‌డం వ‌ల్ల ఎండ నుండి ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. పిల్ల‌లు … Read more