Sweet Pongal : ప‌ర‌మాన్నాన్ని ఇలా చేశారంటే.. వ‌దిలి పెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..!

Sweet Pongal : మ‌నం వంట గ‌దిలో చేసే ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల్లో ప‌ర‌మాన్నం కూడా ఒక‌టి. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే ఇది చాలా మందికి ఇష్ట‌మైన తీపి వంట‌కం అని చెప్ప‌వ‌చ్చు. పండ‌గ‌ల‌కు, ప‌ర్వ దినాల‌కు మ‌నం చేసే తీపి వంటకాల్లో ఇది తప్ప‌కుండా ఉంటుంది. ఈ ప‌ర‌మాన్నాన్ని రుచిగా అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more