Sweet Potato Leaves : ఈ ఆకులని తీసుకుంటే.. గుండెపోటు అస్సలు రాదు.. పైగా ఈ సమస్యలు కూడా వుండవు..!
Sweet Potato Leaves : చిలకడదుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే, రెగ్యులర్ గా చాలా మంది చిలకడదుంపల్ని తీసుకుంటుంటారు. మనం, రకరకాల రెసిపీస్ ని, చిలకడ దుంపలతో తయారు చేసుకోవచ్చు. చాలా మంది, వీటితో వేపుడు, పులుసు ఇలా రకరకాలని వండుకుని తీసుకుంటూ ఉంటారు. చిలకడదుంపల ని కాల్చుకుని తింటే, రుచి చాలా బాగుంటుంది. చిలకడదుంప శరీర రక్తంలో తెల్ల రక్త కణాలని, అలానే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ని అధికం చేస్తాయి. … Read more









