Sweet Rava Balls : అందరూ ఎంతో ఇష్టంగా తినే స్వీట్ ఇది.. 10 నిమిషాల్లో చేయవచ్చు..!
Sweet Rava Balls : మనం బొంబాయి రవ్వతో ఉప్మానే కాకుండా రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ రవ్వతో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రవ్వతో చేసుకోదగిన చిరుతిళ్లలో రవ్వ బాల్స్ కూడా ఒకటి. రవ్వ బాల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎవరైనా వీటిని సులభంగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఎంతో … Read more









