Sweet Red Chutney : ఇడ్లీలలోకి ఎర్ర‌గా ఉండే తియ్య‌ని చ‌ట్నీని ఇలా చేయండి.. రుచి సూప‌ర్ అంటారు..!

Sweet Red Chutney : మ‌నం ఉద‌యం పూట అల్పాహారాల‌ను తిన‌డానికి ప‌ల్లీ చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ ఇలా ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను తయారు చేస్తూ ఉంటాము. చ‌ట్నీతో తింటేనే ఏ అల్పాహారాలైనా రుచిగా ఉంటాయి. మ‌నం ఎప్పుడూ చేసే ఈ చ‌ట్నీల‌ను తిని తిని బోర్ కొట్టిన వారు కింద చెప్పిన విధంగా రుచిక‌ర‌మైన రెడ్ చ‌ట్నీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎండు మిర‌ప‌కాయ‌ల‌తో చేసే ఈ చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more