Sweet Samosa : సమోసాలను తియ్యగా కూడా చేయవచ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Sweet Samosa : మనం స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో సమోసాలు కూడా ఒకటి. సమోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే వీటిని మనం మనకు నచ్చిన రుచుల్లో తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఇది అందరికి తెలిసిందే. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మనం స్వీట్ సమోసాలను కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చి కోవాతో చేసే ఈ స్వీట్ సమోసాలు చిన్నగా, చాలా రుచిగా … Read more









