ఇంటి ఆవరణంలో చింత చెట్టును నాటారా.. వెంటనే తొలగించండి లేదంటే?
మన హిందువులు ఎన్నో ఆచారాలతో పాటు వాస్తు శాస్త్రానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. మన ఇల్లు నిర్మించే సమయం నుంచి ఇంట్లో అలంకరించుకుని ప్రతి వస్తువు వరకు వాస్తు ప్రకారం అలంకరించుకుంటారు. అదేవిధంగా మన ఇంటి ఆవరణంలో ఉండే చెట్లను సైతం వాస్తుశాస్త్రం ప్రకారమే నాటుతారు.ఈ క్రమంలోనే కొన్ని రకాల చెట్లు మన ఇంటి ఆవరణంలో కానీ మన ఇంటి పరిసర ప్రాంతాలలో కానీ ఉండకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ విధమైనటువంటి చెట్లలో … Read more









