Tandoori Egg Fry : కోడిగుడ్లతో చేసే ఈ వంటకాన్ని ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి తింటే స్వయంగా మీరే తయారు చేస్తారు..
Tandoori Egg Fry : రోజుకో ఉడికించిన గుడ్డును తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి మనందరికి తెలిసిందే. కండరాలను బలంగా చేయడంలో, చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఈ గుడ్లు మనకు ఎంతో దోహదపడతాయి. ఉడికించిన కోడిగుడ్లను నేరుగా తినడంతో పాటు వీటితో రకరకాల వంటకాలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఉడికించిన కోడిగుడ్లతో చేసుకోదగిన వంటల్లో తందూరి ఎగ్ ఫ్రై ఒకటి. ఇది మనకు బయట రోడ్ల పక్కన బండ్ల మీద ఎక్కువగా … Read more









