Tasty Tea : మీరు రోజూ తాగే టీ లో దీన్ని ఒక్క స్పూన్ కలపండి చాలు.. ఎంతో టేస్ట్ వస్తుంది..!
Tasty Tea : మనలో చాలా మంది రోజూ టీ ని తాగుతూ ఉంటారు. కొందరికి టీ తాగనిదే రోజూ గడవదని చెప్పవచ్చు. ఈ టీ ని ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. తరచూ ఒకేరకం టీ కాకుండా కింద చెప్పిన విధంగా చేసే టీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ టీని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే స్టైల్ టీ కావాలంటారు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఇలా టీ ని … Read more









