Tava Powder : ఇడ్లీ, దోశ వంటివి చేసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డే త‌వా పొడి.. ఎలా చేయాలంటే..?

Tava Powder : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల పొడుల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కారం పొడులు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ కారం పొడుల‌ను ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన పొడుల‌ల్లో త‌వా పౌడ‌ర్ కూడా ఒక‌టి. ఈ పౌడ‌ర్ తో మ‌నం త‌వా ఇడ్లీ, త‌వా దోశ వంటి వాటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పౌడ‌ర్ ను త‌యారు చేయ‌డం చాలా … Read more