Tawa Chicken Fry : చికెన్ ఫ్రైని ఇలా చేసి ఒక్కసారి తినండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు..!
Tawa Chicken Fry : మనం చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో తవా చికెన్ ఫ్రై కూడా ఒకటి. హైదరాబాద్ స్పెషల్ అయిన ఈ తవా చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. కళాయిలో, గిన్నెలో కాకుండా పెనం మీద చేసే ఈ తవా చికెన్ ఫ్రై జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎక్కువగా మనకు రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభిస్తుంది. ఈ తవా చికెన్ ఫ్రైను … Read more









