Tawa Paneer : ధాబాల్లో లభించే తవా పనీర్.. ఇలా చేస్తే రుచిని మరిచిపోరు..!
Tawa Paneer : మనకు ధాబాల్లో, రెస్టారెంట్ లలో లభించే పనీర్ వెరైటీలల్లో తవా పనీర్ కూడా ఒకటి. తవా పనీర్ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, నాన్ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే స్టాటర్ గా తీసుకోవడానికి కూడా ఇది చక్కగా ఉంటుంది. చాలా మంది ఈ తవా పనీర్ ను ఇష్టంగా తింటారు. జ్యూసీగా, రుచిగా ఉండే ఈ తవా పనీర్ ను మనం ఇంట్లో కూడా చాలా … Read more









