Tawa Pulao : ఏం వండాలో తెలియకపోతే 5 నిమిషాల్లో ఇలా ఈ పులావ్ చేయండి.. టేస్టీగా ఉంటుంది..!
Tawa Pulao : మనకు స్ట్రీట్ ఫుడ్ లో ఎక్కువగా లభించే వాటిల్లో తవా పులావ్ కూడా ఒకటి. తవా పులావ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు, నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ తవా పులావ్ ను తయారు చేసి తీసుకోవచ్చు. అలాగే అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ తవా పులావ్ ను తయారు చేసి తీసుకోవచ్చు. లంచ్ … Read more









