Tea And Coffee After Meals : ఆహారం తిన్న వెంట‌నే టీ, కాఫీ తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Tea And Coffee After Meals : మ‌న‌ బిజీ లైఫ్ మన ఆహారపు విధానాన్ని మార్చేసింది. ఆఫీసు, ఇతర పనుల్లో బిజీగా ఉండే వ్యక్తులు హడావుడిగా ఆహారం తింటారు, దీని వల్ల శరీరంలో పోషకాలు సరిగా అందవు. ఈ రోజుల్లో రెడీ టు ఈట్ ఫుడ్స్ ట్రెండ్‌లో ఉన్నాయి, కాబట్టి ప్రజలు తమ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు. కొందరు వ్యక్తులు క‌చ్చితంగా తమ ఆహారంతోపాటు టీ లేదా కాఫీని కోరుకుంటారు. సాధారణంగా ప్రజలు కాఫీ లేదా … Read more