Telangana Style Bagara Rice : తెలంగాణ స్టైల్‌లో బగారా రైస్‌ను ఇలా చేయండి.. ఏ కూరలోకి అయినా సూపర్‌గా ఉంటుంది..!
Telangana Style Bagara Rice : మనకు తెలంగాణా ఫంక్షన్ లల్లో ఎక్కువగా సర్వ్ చేసే వాటిల్లో బగారా అన్నం కూడా ఒకటి. బగారా అన్నం చాలా రుచిగా ఉంటుంది. మసాలా కూరలతో తింటే ఇది మరింత రుచిగా ఉంటుంది. పండగలకు, స్పెషల్ డేస్ లో కూడా దీనిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ తో దీనిని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ బగారా అన్నాన్ని తయారు చేయడం చాలా సులభం. … Read more









