Telangana Style Pachi Pulusu : తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు తయారీ ఇలా.. అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది..!
Telangana Style Pachi Pulusu : పచ్చి పులుసు.. ఈ వంటకం తెలియని వారు అలాగే దీనిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. పచ్చి పులుసు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చిపులుసును అప్పుడప్పుడూ తయారు చేస్తూనే ఉంటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ పచ్చి పులుసును మనం తయారు చేసుకోవచ్చు. కమ్మగా, రుచిగా ఉండే ఈ పచ్చి పులుసును తెలంగాణా స్టైల్ లో … Read more









