Telangana Style Pappu Charu : తెలంగాణ స్టైల్‌లో పప్పు చారును ఇలా చేయండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!
Telangana Style Pappu Charu : మనకు తెలంగాణా దావత్ లలో, ఫంక్షన్ లల్లో కనిపించే వంటకాల్లో పప్పు, పచ్చి పులుసు కూడా ఒకటి. పప్పు, పచ్చి పులుసు రెండింటిని కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పప్పు, పచ్చిపులుసు ఉండని తెలంగాణా ఫంక్షన్ ఉండదనే చెప్పవచ్చు. ఈ పప్పు, పచ్చిపులుసును మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసుకుని … Read more









