Tella Gurivinda : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

Tella Gurivinda : ఔష‌ధ గుణాలు క‌లిగిన తీగ జాతి మొక్క‌ల్లో తెల్ల‌ గురివింద మొక్క కూడా ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. రోడ్ల ప‌క్క‌న, పొలాల గట్ల మీద‌, చేల కంచెల‌కు, పెద్ద పెద్ద చెట్ల‌కు అల్లుకుని ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. ఈ తీగ మొక్క‌కు అతీత శక్తులు ఉంటాయ‌ని దీని వేరును తాయ‌త్తులో ఉంచి మెడ‌లో క‌ట్టుకుంటే న‌ర‌దిష్టి త‌గ‌ల‌కుండా ఉంటుంద‌ని న‌మ్మేవారు. అలాగే గురివింద గింజ‌ల‌ను ఐదింటిని … Read more