Tella Jilledu : తెల్ల జిల్లేడు మొక్కతో ఎన్ని లాభాలో.. తెలిస్తే విడిచిపెట్టరు..!
Tella Jilledu : ఆయుర్వేదంలో ఎంతో విశిష్టత కలిగిన మొక్కల్లో జిల్లేడు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క విశిష్టతను గుర్తించిన మన పూర్వీకులు దీనిని ఆయుర్వేదంతోపాటు దైవ కార్యాల్లో కూడా విరివిరిగా వాడుతున్నారు. జిల్లేడు మొక్కలలో తెలుపు రంగు పూలు పూసే జిల్లేడు, వంగపండు పూలు పూసే జిల్లేడు ఇలా రెండు రకాలు ఉంటాయి. మనకు తెల్ల జిల్లేడు మొక్క ఎక్కువగా కనిపించదు. దీనినే శ్వేతార్కం అని కూడా అంటారు. ఈ మొక్కలో ప్రతి భాగం … Read more









