Thamalapaku Kobbari Laddu : త‌మ‌ల‌పాకు కొబ్బ‌రి ల‌డ్డూల‌ను ఇలా చేయండి.. ఒక్క‌టి కూడా మిగ‌ల్చ‌కుండా మొత్తం తినేస్తారు..!

Thamalapaku Kobbari Laddu : మ‌నం కొబ్బ‌రి ల‌డ్డూల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. బెల్లం, కొబ్బ‌రి క‌లిపి చేసే ఈ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని త‌రుచూ త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ కొబ్బ‌రి ల‌డ్డూల‌ను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌మ‌ల‌పాకు వేసి ఈ ల‌డ్డూల‌ను మ‌నం మ‌రింత‌, క‌మ్మ‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను ఒక‌సారి … Read more