Thamalapaku Rasam : తమలపాకులతోనూ రసం చేయవచ్చు తెలుసా.. అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Thamalapaku Rasam : ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లలో తమలపాకు మొక్క కూడా ఒకటి. తమలపాకు ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మొక్కలల్లో తమలపాకు మొక్క కూడా ఒకటి. తమలపాకుతో ఎక్కువగా కిల్లీని తయారు చేస్తూ ఉంటారు. కొందరు నేరుగా నములుతూ ఉంటారు. వీటితో పాటు తమలపాకుతో మనం ఎంతో రుచిగా ఉండే రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. తమలపాకుతో చేసే … Read more









