Thamara : పసుపుతో ఇలా చేస్తే.. తామర మటుమాయం.. మళ్లీ రాదు..!
Thamara : మనల్ని ఇబ్బందులకు చర్మ సంబంధిత సమస్యల్లో తామర కూడా ఒకటి. తామర అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే ఒక చర్మ వ్యాధి. తామర శరీరంలో ఎక్కడైనా రావచ్చు. తామర వచ్చిన చోట చర్మం ఎర్రగా మారడంతో పాటు దురద కూడా వస్తుంది. ఇది ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. తామర వచ్చిన వ్యక్తులను తాకడం లేదా వారి వాడిన వస్తువులను వాడడం, వారు ధరించిన దుస్తులను ధరించడం వంటివి చేయడం వల్ల … Read more









