Thamara Ginjala Kura : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తామర గింజలతో ఇలా కూర చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Thamara Ginjala Kura : మనం ఫూల్ మఖనీని కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. ఫూల్ మఖనీలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎముకలను దృడంగా ఉంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, కాలేయంలో మలినాలను తొలగించడంలో ఇలా అనేక రకాలుగా ఫూల్ మఖనా మనకు దోహదపడుతుంది. ఈ ఫూల్ మఖనాతో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా … Read more









