Thapala Chekka : పాత‌కాలం నాటి వంట‌కం ఇది.. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు..!

Thapala Chekka : తెలంగాణా సాంప్ర‌దాయ వంటకాల్లో త‌పాల చెక్క కూడా ఒక‌టి. దీనిని స‌ర్వ‌పిండి అని కూడా అంటారు. త‌పాల చెక్క‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. బియ్యంపిండితో చేసే ఈ త‌పాల చెక్క‌ల‌ను మ‌రింత రుచిగా అలాగే ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రింత రుచిగా, త‌క్కువ నూనెతో, ఆరోగ్యానికి మేలు చేసేలా … Read more