Thatibellam Coffee : ఇది ఎంతో ఆరోగ్యవంతమైన కాఫీ.. ఇలా చేసి తాగితే ఎంతో మేలు జరుగుతుంది..!
Thatibellam Coffee : మనలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ద రావడంతో పంచదారకు బదులుగా తాటిబెల్లాన్ని వాడుతున్నారు. తాటిబెల్లం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించడంలో, శరీరంలో వేడిని పెంచడంలో అనేక విధాలుగా తాటిబెల్లం మనకు సహాయపడుతుంది. తాటిబెల్లం వాడకం కూడా ఈ మధ్య కాలంలో పెరిగిందని చెప్పవచ్చు. తీపి వంటకాలతో పాటు కాఫీ, టీ వంటి వాటిలో కూడా తాటిబెల్లాన్ని వాడుతున్నారు. తాటిబెల్లాన్ని వాడినప్పటికి చాలా మందికి దీనితో కాఫీ … Read more









