Thelukondi Mokka : ఈ కాయ‌లు ఎక్క‌డ క‌న‌బ‌డినా స‌రే వెంట‌నే ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Thelukondi Mokka : తేలు కొండి మొక్క‌.. దీనినే గ‌రుడ ముక్కు చెట్టు, గ‌ద్ద‌మాల చెట్టు, గొర్రె జిడ్డాకు చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనిని ఇంగ్లీష్ లో స్నేక్ హెడ్, టైగ‌ర్ క్లా, డెవిల్స్ క్లా అని పిలుస్తారు. ఇది మ‌న‌కు గ్రామాల్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ విరివిరిగా క‌నిపిస్తుంది. ఈ చెట్టు కాయ‌లు గ‌రుత్మంతుని ముక్కులుగా, నాగుపాము ప‌డ‌గ లాగా ఉంటాయి. ఈ తేలు కొండి మొక్క‌లో ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. … Read more