Thimmanam : ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే.. తిమ్మ‌నం స్వీట్‌.. రుచి అదిరిపోతుంది..!

Thimmanam : పూర్వకాలంలో త‌యారు చేసిన తీపి ప‌దార్థాల్లో తిమ్మ‌నం ఒక‌టి. దీని గురించి ప్ర‌స్తుత కాలంలో చాలా మందికి తెలిసి ఉండ‌దు. బియ్యం, ప‌చ్చికొబ్బ‌రి ఉప‌యోగించి చేసే ఈ తిమ్మ‌నం చాలా రుచిగా ఉంటుంది. దీనిని కొన్ని ప్రాంతాల్లో కొబ్బ‌రి పాయ‌సం అని కూడా అంటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ తిమ్మ‌నం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఎంతో రుచిగా ఉండే తిమ్మ‌నాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more