Thooti Kura Mokka : ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎన్నో లాభాలను అందిస్తుంది..!
Thooti Kura Mokka : చెరువుల్లో, కుంటల్లో, వాగులలో, కాలువల్లో, బావుల్లో అలాగే నీరు ఎక్కువగా నిల్వ ఉండే ప్రాంతాలలో పెరిగే మొక్కలల్లో తూటి కూర మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఆకులతో పప్పును, పచ్చడిని తయారు చేసుకుని తింటూ ఉంటారు. తూటికూర మొక్క కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నయం చేస్తూ ఉంటారు. తూటి కూర మొక్క వల్ల కలిగే … Read more









