Thotakua Vepudu : అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే తోటకూర వేపుడు.. తయారీ ఇలా..!
Thotakua Vepudu : మనం తోటకూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. తోటకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. సులభంగా బరువు తగ్గవచ్చు. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇలా తోటకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తోటకూరతో ఎక్కువగా చేసే వంటకాల్లో తోటకూర వేపుడు కూడా ఒకటి. తోటకూర వేపుడు చాలా రుచిగా ఉంటుంది. తరుచూ చేసే తోటకూర వేపుడు … Read more









