Thotakura Podikura : తోటకూరతో ఇలా పొడి కూరను చేస్తే.. అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది..!
Thotakura Podikura : తోటకూర.. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో ఇది ఒకటి. తోటకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. తోటకూరతో చేసుకోదగిన రుచికరమైన కూరలల్లో తోటకూర పొడికూర కూడా ఒకటి. తోటకూరతో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా ఈ పొడికూరను సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, కమ్మగా తోటకూర … Read more









