Thotakura Tomato Pachadi : వేడి వేడి అన్నంలో నెయ్యితో ఈ ప‌చ్చ‌డి క‌లిపి తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

Thotakura Tomato Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల‌ల్లో తోట‌కూర కూడా ఒక‌టి. తోట‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. తోట‌కూర‌తో ఎక్కువ‌గా ప‌ప్పు, వేపుడు, పులుసు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా తోట‌కూర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. తోట‌కూర‌, ట‌మాటాలు క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా … Read more