Thulasi Chettu : తుల‌సి చెట్టు బాగా పెర‌గాలంటే.. ఇలా చేయాలి..!

Thulasi Chettu : మ‌నం పూజించే చెట్ల‌లో తుల‌సి చెట్టు కూడా ఒక‌టి. హిందూ సంప్ర‌దాయంలో తుల‌సి చెట్టును పూజించిన‌ట్టు ఏ ఇత‌ర చెట్టునూ పూజించ‌రు. తుల‌సి చెట్టుకు ఉన్న ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. అంతేకాకుండా తుల‌సి చెట్టును ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తారు. ప్ర‌తిరోజూ తుల‌సి చెట్టును పూజించ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంద‌ని ఎటువంటి క‌ష్ట న‌ష్టాలు ఉండ‌వ‌ని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా మ‌నం ప్ర‌తిరోజూ పూజ చేసే తుల‌సి … Read more