Thunakam Sweet : పాత‌కాలం నాటి సంప్ర‌దాయ తీపి వంట‌కం.. ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Thunakam Sweet : తున‌కం.. దీనినే తేనె రొట్టె, కొబ్బ‌రి రొట్టె అని పిలుస్తారు. ఈ తున‌కాన్ని ఎక్కువ‌గా పాత కాలంలో త‌యారు చేసేవారు. బియ్యం, ప‌చ్చికొబ్బ‌రి, బెల్లంతో చేసే ఈ తున‌కం చాలా రుచిగా ఉంటుంది. ఇది చూడ‌డానికి అచ్చం కేక్ లాగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దీనిని తయారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ … Read more