పిడుగు ఎలా పడుతుంది.? మన మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

వర్షం పడుతున్న సమయంలో ఉరుములు,పిడుగులు, మెరుపులను చూసి కొంతమంది భయపడు తుంటారు. కొంతమంది ఆ మెరుపులను చూస్తూ ఆనందపడతారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు మెరుపుల నుంచి వచ్చే పిడుగుపాటు వలన కొన్ని వేల మంది మరణిస్తున్నారు. లక్షల మంది గాయపడ్డారు. పిడుగు అనేది ఎంత ప్రమాదకరమో చెప్పాలంటే, సూర్యుడి ఉపరితలం మీద 5770 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ పిడుగు పడ్డప్పుడు మెరుపు కి ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది అంటే దాదాపు 29000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత … Read more

Thunder : పిడుగు ప‌డే ముందే మ‌నం కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Thunder : వ‌ర్షం ప‌డేట‌ప్పుడు పిడుగులు ప‌డ‌డం స‌హజం. ఈ పిడుగులు ఎక్క‌డ త‌మ మీద ప‌డ‌తాయో అని చాలా మంది భ‌య‌ప‌డుతుంటారు. ప్ర‌తి సంవత్స‌రం పిడుగుపాటుతో అనేక మంది మృత్యువాత ప‌డుతున్నారు. వాతావ‌ర‌ణంలో మార్పుల కార‌ణంగా పిడుగులు ప‌డ‌డం ఎక్కువైంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు చెబుతున్నారు. అస‌లు పిడుగు అంటే ఏమిటి.. అది ఎలా పుడుతుంది.. పిడుగు మ‌న మీద ప‌డ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి.. అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశంలో ఒక మేఘం మ‌రో … Read more