Thungamusthalu : పొలాల్లో పెరిగే వీటిని క‌లుపు మొక్క‌లు అనుకుంటారు.. కానీ వీటి లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Thungamusthalu : మ‌న చుట్టూ ఉండే ప్ర‌తి మొక్క ఏదో ఒక ప్ర‌త్యేక‌త‌ను, ఏదో ఒక ఔష‌ధ గుణాన్ని క‌లిగి ఉంటుంది. వాటిలో ఉండే ఔష‌ధ గుణాల గురించి తెలియ‌క మ‌నం చాలా మొక్క‌ల‌ను క‌లుపు మొక్క‌లుగా భావిస్తూ ఉంటాం. అలాంటి వాటిలో తుంగ గ‌డ్డి కూడా ఒక‌టి. దీనిని తుంగ ముస్త‌లు, బ‌ద్ర ముస్త‌లు, నాగ ముస్త‌లు అని కూడా పిలుస్తారు. వ‌రి పొలాల‌ల్లో ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది. నీరు ఎక్కువ‌గా ఉన్న చోట … Read more