Tiffin Center Palli Chutney : ఇడ్లీలు, దోశల్లోకి టిఫిన్ సెంటర్‌లో ఇచ్చే విధంగా పల్లీల చట్నీ ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Tiffin Center Palli Chutney : మనం అల్పాహారాల్లోకి పల్లీలతో రకరకాల చట్నీలను తయారు చేస్తూ ఉంటాము. పల్లీలతో చేసే చట్నీలు చాలా రుచిగా ఉంటాయి. మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ చట్నీలను తయారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా తయారు చేసే పల్లి చట్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం ఇలా దేనితో తినాడానికైనా ఈ చట్నీ చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు … Read more









