Tiffin Sambar : హోటళ్లలో టిఫిన్లకు అందించే సాంబార్.. ఇంట్లోనే అదే రుచితో ఇలా చేసుకోవచ్చు..!
Tiffin Sambar : మనకు హోటల్స్ లో అల్పాహారాలను తినడానికి చట్నీలతో పాటు సాంబార్ ను కూడా ఇస్తూ ఉంటారు. టిఫిన్ తినడానికి ఇచ్చే ఈ సాంబార్ చిక్కగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది సాంబార్ తో టిఫిన్స్ ను తినడానికి ఇష్టపడతారు. ఈ హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సాంబార్ ను తయారు చేయడం చాలా తేలిక. ఇంట్లోనే హోటల్ స్టైల్ … Read more









