Tippa Teega : తిప్ప‌తీగ‌తో ఎన్ని వ్యాధులు త‌గ్గుతాయో తెలుసా ?

Tippa Teega : ఔష‌ధ గుణాలు క‌లిగి ఉన్న తీగ జాతికి చెందిన మొక్క‌లలో తిప్ప తీగ ఒక‌టి. గ్రామాల‌లో తిప్ప తీగ అంటే తెలియ‌ని వారుండ‌రు. తిప్ప తీగ ఎక్కువ‌గా పొలాల గ‌ట్ల మీద‌, చేను కంచెల‌కు, అడ‌వుల్లో చెట్ల‌కు అల్లుకుని పెరుగుతూ ఉంటుంది. పూర్వ కాలంలో అడ‌విలో ప్ర‌యాణించేట‌ప్పుడు తిప్ప తీగ‌ను తొక్కితే దారి త‌ప్పి పోతామ‌ని.. అంతా తిరిగి కూడా మ‌ళ్లీ తిప్ప తీగ వ‌ద్ద‌కే వ‌స్తామ‌ని చెబుతుండే వారు. చాలా కాలం … Read more